ఉస్మాన్ ఆలీ ఖాన్ (ఏప్రిల్ 6, 1886 - ఫిబ్రవరి 24, 1967) మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. క్రీ.శ. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఇతడి పూర్తి పేరు " ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII"
ఉస్మాన్ ఆలీ ఖాన్ తండ్రి పేరేంటి?
Ground Truth Answers: మహబూబ్ ఆలీ ఖాన్మహబూబ్ ఆలీ ఖాన్మహబూబ్ ఆలీ ఖాన్
Prediction: